ఏప్రిల్ 4న ఐటీ పాలసీ ప్రకటన

తెలంగాణ ఐటీ పాలసీని ఏప్రిల్ 4న ప్రకటించనున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ తో కలిసి ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఐటీ పాలసీని ప్రకటిస్తారని మంత్రి తెలిపారు.