బ్రస్సెల్స్‌ నుంచి తిరిగొచ్చిన 70 మంది ఇండియన్లు

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో బాంబు దాడుల తర్వాత 70 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరందరినీ ప్రత్యేక జెట్‌ విమానంలో ఢిల్లీకి తరలించారు. బ్రస్సెల్స్‌లో రెండు రోజుల క్రితం విమానాశ్రయం, మెట్రో రైల్వేస్టేషన్‌లో బాంబు దాడులు జరిగాయి.