స‌స్య‌శ్యామ‌ల తెలంగాణ‌..! -ప‌ల్లె ర‌వి కుమార్‌

స‌ముద్రంలో వృథాగా క‌లిసిపోతున్న వేలాది టీఎంసీల గోదావ‌రి జ‌లాల‌ను వినియోగించుకోవ‌డం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవ‌డం ఒక చారిత్రాత్మ‌కం. రెండు రాష్ట్రాల ఆధునిక చ‌రిత్ర‌లో ఇదొక మ‌హ‌త్త‌ర ఘ‌ట్టం. ఐదున్న‌ర ద‌శాబ్ధాలుగా సాగిన తీవ్ర నిర్ల‌క్ష్యం, అణ‌చివేత‌, దోపిడి, వివ‌క్ష‌ల మూలంగా తెలంగాణ సాగునీటి రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్ట‌బ‌డింది. దీనికి తోడుగా నిత్యం క‌రువు, కాట‌కాలు.. ప‌ర్య‌వ‌సానంగా అప్పులు, ఆత్మ‌హ‌త్య‌ల‌తో రైతాంగం త‌ల్ల‌డిల్లుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో పొరుగు రాష్ట్రాల‌తో ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి … Continue reading స‌స్య‌శ్యామ‌ల తెలంగాణ‌..! -ప‌ల్లె ర‌వి కుమార్‌