జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం ………….. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అజెండాలో జర్నలిస్టు సంక్షేమం ఒక ప్రాధాన్య అంశంగా మారిందనే విషయాన్ని గుర్తెరుగాలి. వారి సంక్షేమం కోసం ఒక దశ-దిశను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. ఇది తెలంగాణలోని జర్నలిస్టులకు ఒక భరోసా కల్పించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాలకు కూడా మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం ద్వారా ఇన్నేళ్లుగా ఎవరికీ పట్టకుండా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుందాం. ——————– ప్రజలే కేంద్రంగా వారి … Continue reading జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం