కంట తడి పెట్టించే ప్రణయ కావ్యం-ఎక్స్ క్లూజివ్ ఫొటో ఫీచర్

భార్యే లోకం…అందుకే

తాను ఎంతగానో ప్రేమించే భార్య మరణం ఏ మనిషికైనా అతి పెద్ద దుఃఖం.ఆ బాధను అధిగమిస్తూ తమ కలల రూపమైన చిన్నారి కూతురి మోమోలో
ఆమెను చూసుకున్నాడో భర్త.

రాఫెల్ డి కోల్ భార్య టాటియన్ 2013లో ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అప్పటికి వారి ప్రేమాంకురం వయసు ఏడాది..
అయినా రాఫెల్ మళ్లీ పెళ్లిమాట ఎత్తకుండా తల్లీతండ్రి అన్నీ తానే అయి ఆ పాపను పెంచాడు.
ఆ క్రమంలో తను అమితంగా ప్రేమించిన భార్య కు సరైన నివాళి అర్పించాలనుకున్నాడు..
అందుకే తన ఆల్బల్ లోని పాత ఫొటోల్లో తను తన భార్య మధ్య
ఎలాంటి అనుబంధాలుండేవో గుర్తుండేలా తన బంగారు తల్లి తో మళ్లీ అలాంటి ఫొటోలనే సృజించాడు. తద్వారా తన భార్య పట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమానురాగాల్సి చాటాడు రాఫెల్.. కంటతడిపెట్టించే ఫొటోలు కదూ..
ఎవరన్నారు పాశ్చాత్యుల్లో ప్రేమానురాగాలు, బంధాలు అనుబంధాలు ఉండవని..

wife1

wife2 (1)

wife3

wife4

wife5

wife6

కొత్తందాలు-శ్రద్ధాదాస్ న్యూ లుక్

ముంబై భామ శ్రద్ధాదాస్ జారా డ్రస్ లో అందాలు ఆరబోస్తోంది.
హెడ్&ఎమ్ వైట్ స్నీకర్స్ లో మెరిసిపోతోంది
డా మిలానో బ్యాగ్ తో దర్పం ఒలికిస్తోంది.
ఆయుషి అండ్ లూనియా , షెపాలీ డోరా లు శ్రద్ధాను ఇలా ఏంజెల్ లా

ముంబై భామ శ్రద్ధాదాస్ జారా డ్రస్ లో అందాలు ఆరబోస్తోంది. హెడ్&ఎమ్ వైట్ స్నీకర్స్ లో మెరిసిపోతోంది డా మిలానో బ్యాగ్ తో దర్పం ఒలికిస్తోంది. ఆయుషి అండ్ లూనియా , షెపాలీ డోరా లు శ్రద్ధాను ఇలా ఏంజెల్ లా  తీర్చిదిద్దారు. ఎలా ఉంది శ్రద్ధా...వావ్ అనిపిస్తోంది కదూ..!!
ముంబై భామ శ్రద్ధాదాస్ జారా డ్రస్ లో అందాలు ఆరబోస్తోంది.
హెడ్&ఎమ్ వైట్ స్నీకర్స్ లో మెరిసిపోతోంది
డా మిలానో బ్యాగ్ తో దర్పం ఒలికిస్తోంది.
ఆయుషి అండ్ లూనియా , షెపాలీ డోరా లు శ్రద్ధాను ఇలా ఏంజెల్ లా
తీర్చిదిద్దారు. ఎలా ఉంది శ్రద్ధా…వావ్ అనిపిస్తోంది కదూ..!!

shradha2

shradha3

shradha4

shradha5

shradha6తీర్చిదిద్దారు. ఎలా ఉంది శ్రద్ధా…వావ్ అనిపిస్తోంది కదూ..!!